Browsing Category

తెలంగాణ

తెలంగాణాలో కొత్త‌గా 627 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నలుగురు మృతిచెందారు. ఇదే సమయంలో 721 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం వైద్య…

బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం

న‌ల్ల‌గొండ‌: పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్‌ హాల్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... నల్లగొండ ప్రజలు పౌర సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ గా ఉన్న…

ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల భ‌ర్తీపై స‌మీక్ష‌

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల ఖాళీల భ‌ర్తీపై స‌ర్కార్‌ క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శుల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సోమ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. రాష్ర్టంలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను…

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం హైదరాబాద్ లో మొదలయిన ట్రైనింగ్

హైద‌రాబాద్‌: వ్యాక్సినేషన్ ప్రణాళిక, కోల్డ్ చైన్ నిల్వ,టీకా ఇవ్వాల్సిన పద్దతుల పై కేంద్రం మార్గదర్శకాలతో, వాక్సినేషన్ ఇచ్చేందుకు రాష్ట్రాలు సిద్ధం సిద్ధం అవుతున్నాయి. వాక్సినేషన్ ఇచ్చేందుకు జిల్లాల ఆరోగ్య శాఖ అధికారులకు ట్రైనింగ్ యూనిసెఫ్…

తెలంగాణలో కొత్త‌గా 384 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 384 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 631 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,78,108 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,69,232…

గవర్నర్‌ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

సూర్యాపేట‌: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా వాహనం…

గ‌ద్వాల ఎమ్మెల్యే భిక్షాట‌న‌..

మ‌ల్ద‌క‌ల్‌: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైత‌న్న‌ల‌కు గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి ఓ భ‌రోసానిచ్చారు. అన్న‌దాత‌ల క‌డుపు నింపేందుకు ఎమ్మెల్యే భిక్షాట‌న చేప‌ట్టారు. జిల్లాలోని…

హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి

హైద‌రాబాద్‌: భార త ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయ నకు హోంమంత్రి మహమూద్‌ అలీతో పాటు అధికారులు స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి ఈ నెల 26 వరకు…

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో చిరుత సంచారం!

హైదరాబాద్‌ : మొన్నటి వరకు రాజేంద్ర నగర్‌ వాసులను భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్టు అధికారులకు చిక్కింది. తాజాగా నగరం నడిబొడ్డున మరొక చిరుత సంచరిస్తుందన్న వార్త స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం రద్దీగా ఉండే…

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌:ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె.…