బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం
నల్లగొండ: పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కు పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... నల్లగొండ ప్రజలు పౌర సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ గా ఉన్న…