మెక్సికోలో మళ్లీ లాక్డౌన్
మిక్సికో సిటీ: మెక్సికో దేశవ్యాప్తంగా దాదాపు 1.3 మిలియన్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా లక్షకుపైగా జనం మహమ్మారికి బలయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుల నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ విధించనున్నట్లు మెక్నికన్ అధికారులు…