తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నలుగురు మృతిచెందారు. ఇదే సమయంలో 721 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం వైద్య…