టాప్ 1లో మహేష్.. చివరి స్థానంలో చిరు
మరో పదిహేను రోజుల్లో 2020వ సంవత్సరానికి శుభం కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ట్విట్టర్ ..సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్స్, రాజకీయ నాయకులు ఇలా తదితర రంగాలకి సంబంధించి పలు సర్వేలు చేస్తూ టాప్ 10 లిస్ట్‌ని ఒక్కొక్కటిగా విడుదల…