Browsing Category

బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైద‌రాబాద్‌: ఈ మ‌ధ్య కాలంలో పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. కరోనా మ‌హ‌మ్మారి కేసుల సంఖ్య త‌గ్గూతూ వ‌స్తున్నా కానీ.. ఈ వైర‌స్ ప్ర‌భావం ఇంకా కూడా బంగారం ధరలపై ఉంది అని తెలుస్తుంది. అయితే ఈరోజు హైదరాబాద్ బులియన్…

46వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్

ముంబ‌యి: గ‌త కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. ఈరోజు (సోమ‌వారం ) కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 210.60 పాయింట్లు అంటే 0.46 శాతం లాభపడి 46,309.61 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65.50 పాయింట్లు…

జనవరి 1 నుంచి కొత్త చెక్‌ చెల్లింపుల నిబంధనలు

ముంబ‌యి : చెక్కు చెల్లింపుఆ కోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) 'పాజిటివ్ పే సిస్టమ్' ను ప్రవేశపెట్టింది. దీని కింద రూ.50 వేలకు పైన ఉన్న చెక్కులకు అవసరమైన సమాచారం మళ్లీ నిర్ధారించనున్నారు. చెక్ చెల్లింపుల కోసం ఈ కొత్త నిబంధనలు జనవరి 1…

దిగుమతులపై ఆధారపడొద్దు

న్యూఢిల్లీ: చైనా నుంచి అనేక వస్తువులు భారత్‌లోకి దిగుమతి అవుతున్నాయని, ఈ తరహా పరిస్థితులు మారి.. ఎగుమతులను పెంచే దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డు రవాణా శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా,…