మరణాలకు అతిపెద్ద కారణం గుండె జబ్బులే : డబ్ల్యూహెచ్ఓ
గత 20 ఏండ్లలో ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు గుండె జబ్బులు కారణమయ్యాయి. డయాబెటిస్ కాకుండా ఇప్పుడు చిత్తవైకల్యం వ్యాధి కూడా ప్రపంచంలోని 10 వ్యాధులలో ఒకటి చేర్చారు. ఇవి చాలా మంది ప్రజల జీవితాలను కొల్లగొడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ…