ఏపీలో కొత్తగా 305 కరోనా కేసులు
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో 305 కొత్త కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,5836 కు చేరింది. ఇందులో 8,64,049 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4728 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24…