ఆరోగ్య కేంద్రాల్లో నీటి సంక్షోభంతో పెరుగుతున్న మహమ్మారి : డబ్ల్యుహెచ్ఒ
జెనీవా: ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న నీటి సంక్షోభం కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందేందుకు కారణమౌతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) తెలిపింది. దీంతో బాధితులతో పాటు సిబ్బంది కూడా అనారోగ్యం బారిన పడుతున్నారని తమ నివేదికలో…